Donald Trump: లండన్ టూ అమెరికా.. భారీ మొత్తంలో బంగారం తరలింపు.! 1 y ago

featured-image

ట్రంప్ ట్రేడ్ వార్ భయాల వల్ల లండన్ నుండి అమెరికా బ్యాంకులకు వందల కోట్ల విలువైన బంగారం తరలింపు జరుగుతుంది. ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% టాక్స్ విధించడం, బంగారంపై కూడా టారిఫ్లుల ఆందోళనలను కలిగిస్తోంది. ఈ పరిణామాలతో లండన్‌లో బంగారం విలువ పతనమవుతుండగా, అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి బ్యాంకులు లండన్లోని తమ బంగారం నిల్వలను అమెరికాకు తరలిస్తున్నారు. ఇటీవల ఆర్బీఐ కూడా ఇంగ్లాండ్ నుండి కొంత బంగారం భారత్‌కు తెప్పించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD